← కీర్తనలు

897. ఏ రీతి స్తుతియింతునో

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సంతోషమే సమాధానమే (3) - చెప్పనశక్యమైన సంతోషము
1.  నా హృదయము వింతగా మారెను (3) - యేసు నాలోకి వచ్చినందున సంతోషమే సమాధానమే (3) - చెప్పనశక్యమైన సంతోషము
2.  తెరువబడెను నా మనోనేత్రము (3) - యేసు నన్ను ముట్టినందున ॥సంతోషమే॥
3.  ఈ సంతోషము నీకు కావలెనా (3) - నేడే యేసునొద్దకు రమ్ము ॥సంతోషమే॥
4.  సత్యసమాధానం నీకు కావలెనా (3) - నేడే యేసునొద్దకు రమ్ము ॥సంతోషమే॥
5.  నిత్య జీవము నీకు కావలెనా (3) - నేడే యేసునొద్దకు రమ్ము ॥సంతోషమే॥
6.  మోక్ష భాగ్యము నీకు కావలెనా (3) - నేడే యేసునొద్దకు రమ్ము ॥సంతోషమే॥
7.  యేసుక్రీస్తును నేడే చేర్చుకో (3) - ప్రవేశించు నీ యుల్లమందు ॥సంతోషమే॥