← కీర్తనలు

890. ప్రేమా ... యేసు నీ ప్రేమా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ప్రేమా ... యేసు నీ ప్రేమా ... ప్రేమా ... ఉన్నతా ప్రేమా ...
1.  లోకములు మారిననూ - మారనీ ప్రేమా సంద్రములు చల్లార్చని యేసు నీ ప్రేమా ప్రేమా॥
2.  తల్లి బిడ్డను మరిచిననూ - మరువని నీ ప్రేమా ఆది అంతము లేని ప్రేమ - యేసు నీ ప్రేమా ॥ప్రేమా॥
3.  పాపులను రక్షించె - కల్వరి ప్రేమా నిన్న నేడు ఏకరీతిన - ఉన్న ప్రేమా ॥ప్రేమా॥
4.  నింగి, నేల్త మారిననూ - మారనీ ప్రేమా డంబములేని శాశ్వత ప్రేమ - యేసు నీ ప్రేమా ప్రేమా॥