← కీర్తనలు

883. దేవా పాపిని - నిన్నాశ్రయించాను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవా పాపిని - నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి - నన్నాదుకోవయ్యా ॥దేవా॥
1.  అనుపల్లవి: రాధినై అంధుడనై - అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో వంచనచేసితి ఎందరినో వంచన చేసితి ఎందరినో ... ॥దేవా॥
2.  కలువరిలో సిలువొంద కలవరమొందె జగమంతా పాపినైన నా కొరకు - మరణమునే భరించితివి మరణమునే జయించితివి