← కీర్తనలు

880. తల్లిలా లాలించును

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
తల్లిలా లాలించును - తండ్రిలా ప్రేమించును (2) ముదిమి వచ్చువరకు - ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని - కాపాడును యేసయ్యా ... ॥తల్లిలా||
1.  తల్లియైన మరచునేమో- నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో - నిన్ను చెక్కియున్నాను (2) నీ పాదము తొట్టిల్ల - నియ్యను నేను నిన్ను కాపాడువాడు - కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం - చేసిన యేసయ్యా ... ॥తల్లిలా॥
2.  పర్వతాలు తొలగవచ్చు - తత్తరిల్లు మెట్టలన్ని వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు (2) దిగులుపడకు భయపడకు - నిన్ను విమోచించెద నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెద అని చెప్పి వాగ్దానము - చేసిన యేసయ్యా ... ॥తల్లిలా||