← కీర్తనలు

874. ఎందుకో ఈ ఘోర పాపిని

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే అయిన నన్ను ప్రేమించితెవే ఆయినను నన్ను ప్రేమించావు ప్రేమించావు నన్ను విడిపించావు (2) ॥ఎందుకో॥
1.  అన్యాయపు తీర్పు పొందావా నాకై - అపహాస్యం భరియించావా ఆదరణ కరువై బాధింపబడియు - నీ నోరు తెరువలేదే నీ ప్రేమ మధురం – నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను - మురిపించింది (రక్షించింది) ॥ఎందుకో॥
2.  ఉమ్మిరి నీదు మోము పైన - నా కోసం భరియించావా గ్రుచ్చిరి శిరమున్ ముండ్లమకుటాన్ని - నా కోసం భరియించావా నీ ప్రేమ మధురం – నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను - మురిపించింది (రక్షించింది) ॥ఎందుకో॥
3.  ఏ యోగ్యత లేని నన్ను నీవు - నీ ప్రియునిగ చేసుకొన్నావే నీ పాత్రగ చేసి పరిశుద్ధపరచి - నీ నీతిని కనపరచావే నీ ప్రేమ మధురం – నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను - మురిపించింది (రక్షించింది) ॥ఎందుకో॥
ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా ఏముంది నాలో కోశాన లేదు - నీ పరిశుద్ధత నాలో ప్రభువా అయినను నన్ను కరుణించావు ప్రేమించావు నన్ను విడిపించావు (2) ॥ఎందుకో॥