← కీర్తనలు

870. ఇది శుభోదయం - క్రీస్తు జన్మదినం

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం - మేరి పుణ్యదినం - మేరి పుణ్యదినం (2)
1.  రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో - జయము జయము జయమహో (2) ||ఇది శుభోదయం||
2.  గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే ఈ భువిలో - ప్రతిధ్వనించెను ఆ దివిలో (2) ||ఇది శుభోదయం||