← కీర్తనలు

865. సోలి పోవలదు - మనస్సా

రచయిత: డి జి ఎస్ దినకరన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సోలి పోవలదు - మనస్సా సోలి పోవలదు నినుగని పిలిచి..న దేవుడు - విడిచి పోవూనా (పోతాడా) ? |॥సోలి॥
1.  ఇక్కట్టులు, ఇబ్బందులు నిన్ను - చుట్టు ముట్టినా (2) ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? (2) ||సోలి॥
2.  శోధనలను జయించినచో భాగ్యవంతుడవు (2) జీవ కిరీటం మోయు వేళ ఎంతో సంతోషము (2) ॥సోలి॥
3.  వాక్కు యిచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు (2) తీర్చి దిద్దే ఆత్మ నిన్ను - చేర ప్రార్థించు (2) ॥సోలి॥