← కీర్తనలు

857. యేసు గొఱ్ఱ పిల్లను నేను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు గొట్టె పిల్లను నేను - వధకు తేబడిన గొఱియపిల్లను దినదినము చనిపోవుచున్నాను - యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను
1.  నా తలపై ముళ్ళు గ్రుచ్చబడినవి - నా తలంపులు ఏడుస్తున్నవి నామోమున ఉమ్మి వేయబడినది -నా చూపులు తలదించుకున్నవి ॥ యేసు ॥
2.  నా చేతులు సంకేళ్ళుపడినవి - నా రాతలు చెరిగిపోవుచున్నవి నా కాళ్ళకు మేకులు దిగబడినవి నా నడకలు రక్తసిక్తమైనవి ॥ యేసు ॥