← కీర్తనలు

853. ముక్తి నిచ్చె యేసు నామం

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ముక్తి నిచ్చె యేసు నామం- శాంతి నిచ్చె యేసు నామం॥ముక్తి॥
1.  యేసూ నీవే దయా సాగర యేసే మహాదాత ... ॥ముక్తి॥
2.  భువిపై నీవు జన్మించినావు - సిలువపై విశ్రమించావు ... ॥ముక్తి॥
3.  మన పాపములను పరిహరింప యేసు బలియాయె ... ॥ముక్తి॥
4.  సిలువపై నీ రక్తమును క్రయముగ - మాకై చెల్లించావు ... ॥ముక్తి॥