← కీర్తనలు

852. మాట్లాడే - దేవుడవూ నీవూ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మాట్లాడే - దేవుడవూ నీవూ మాట్లాడని - రాయివో చెట్టువు నీవు కావు (2) యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా - నా యేసయ్యా (2) || యే॥
1.  మా కుటుంబ వైద్యుడవు నీవు - మా మంచి ఔషధము నీవు (2) అన్నీ సహించే - సీయోనులోను - మాతో వుండే దేవుడవు నీవు(2) ||యే॥
2.  నన్ను ప్రేమించావు - నీవు - నన్ను పోషించావు - నీవు(2) నా వ్యాధి బలహీనత – సమయాలలోను నాతో ఉండే దేవుడవు నీవు (2)||యే॥
3.  మాకోసం - వచ్చావు నీవు - కన్నీరు తుడిచావు నీవు(2) అన్నీ సహించి - సీయోనులోను మాతో వున్నావు ॥యే॥