← కీర్తనలు

851. మహిమ నీకే ప్రభూ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2) స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2) ఆరాధనా… ఆరాధనా… (2) ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే ||మహిమ|| సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే శశ్రీమంతుడవే - సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా|| ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి – ప్రాణము నర్పించితివే విలువైన రక్తం - చిందించి నన్ను విమోచించితివే (2) ||ఆరాధనా|| ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్ - ధరనే ప్రచురింప ఏర్పర్చుకొంటివే (2) ||ఆరాధనా||
1.  సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే శశ్రీమంతుడవే - సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా||
2.  ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి – ప్రాణము నర్పించితివే విలువైన రక్తం - చిందించి నన్ను విమోచించితివే (2) ||ఆరాధనా||
3.  ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్ - ధరనే ప్రచురింప ఏర్పర్చుకొంటివే (2) ||ఆరాధనా||