← కీర్తనలు

845. పండుగలెన్నో గడచిపోవుచున్నవి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పండుగలెన్నో గడచిపోవుచున్నవి నీ జీవితంలో మార్పులేదు మానవా (2) నేడే రక్షణ దినమురా పరుగిడి రావో మానవా (2) ప్రభువు యేసు చెంతకు చేరవా (2) ||పండుగ|
1.  వింతలు, వినోదాలు, కాదురా, నూతన ఆత్మ కావాలి రా(2) విమర్శ చేయుట కాదురా, విధేయత చూపు సోదరా ॥నేడే రక్ష॥
2.  కల్వరిలోన యేసయ్యను చూడు కాలువ గట్టి పారుతుంది రక్తం (2) నీ కోసం నా కోసమేగా బలియై పోయెను సోదరా ॥నేడే రక్ష॥