← కీర్తనలు

843. నే సాగెద యేసుని మార్గములో

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నే సాగెద యేసుని మార్గములో నే పాడెద హోసన్న హోసన్నని హోసన్నా ... హోసన్నా ... యేసన్నా
1.  కష్టనష్టముల్ నన్ను చుట్టు ముట్టిన దుఃఖవ్యాధులు నన్ను బాధించిన ॥నే సాగెద॥
2.  తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన బంధుమిత్రులు నన్ను వేధించిన ॥నే సాగెద॥
3.  ఈ లోకము నన్నేమి చేయును విశ్వాస జీవితంలో సాగెదను ॥నే సాగెద॥