← కీర్తనలు

837. నిన్నే ప్రేమింతును - నే వెనుదిరుగా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నిన్నే ప్రేమింతును - నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి - నీ మార్గములో సాగెదా నీరసించక సాగెద - నే వెనుదిరుగా (2)
1.  నిన్నే ఆరాధింతును - నే వెనుదిరుగా ॥నీ సన్నిధి॥
2.  నిన్నే కీర్తింతును - నే వెనుదిరుగా ॥నీ సన్నిధి||
3.  నిన్నే ప్రార్థింతును - నే వెనుదిరుగా ॥నీ సన్నిధి॥
4.  హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా ॥నీ॥