← కీర్తనలు

832. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా - ఆరాధనా ఆరాధనా - ఆరాధనా, ఆరాధనా - ఆరాధనా (2)
1.  నా హృదయపు వాకిట నిలిచిన యేసయ్యకే ॥ఆరాధనా॥
2.  తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ॥ఆరాధనా॥
3.  తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే ॥ఆరాధనా॥