← కీర్తనలు

831. దావీదువలె నాట్యమాడి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దావీదువలె నాట్యమాడి - తండ్రిని స్తుతించెదము (2) యేసయ్యా ... స్తోత్రముల్ - యేసయ్యా ... స్తోత్రముల్ (2)
1.  తంబురతోను, సితారతోను - తండ్రిని స్తుతించెదము (2) ॥ యే॥
2.  కష్టము కలిగిన నష్టము కలిగినా - తండ్రిని స్తుతించెదము (2) ॥ యే॥
3.  పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన - తండ్రిని స్తుతించెదము (2) ॥ యే॥
4.  క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన - తండ్రిని స్తుతించెదము (2) ॥ యే॥