← కీర్తనలు

830. తరాలు మారిన యుగాలు మారిన

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు - మన యేసుడు ... ఆ ... ఆ ... ఆ ... (2)
1.  మారుచున్న లోకములో - దారి తెలియని లోకములో (2) మారని దేవుడు - మన యేసుడు ... ఆ ... ఆ ... ఆ ... (2)
2.  సూర్యచంద్రులు గతించినా- భూమ్యాకాశము నశించినా (2) మారని దేవుడు - మన యేసుడు ... ఆ ... ఆ ... ఆ ... (2)
3.  నీతి, న్యాయ, కరుణలో నిశ్చలమైన ప్రేమలో (2) మారని దేవుడు - మన యేసుడు ... ఆ ... ఆ ... ఆ ... (2)
4.  నిన్న, నేడు, నిరంతరం ఒకటైయున్న యేసుడు (2) మారని దేవుడు - మన యేసుడు ... ఆ ... ఆ ... ఆ ... (2)