← కీర్తనలు

827. గొజ్జెల గొప్పకాపరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
గొట్టెల గొప్పకాపరి నా యేసు - మందకొరకు ప్రాణము పెట్టిన నా యేసు = మంచి కాపరి - ప్రధాన కాపరి ప్రేమకాపరి నా నిత్యకాపరి ॥గొట్టెల॥
1.  తప్పిపోయిన నన్ను - వెదకుట కొరకు దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు = కొండలు - కోనలు దాటాడు - లోయలు లోతులు వెతికాడు ||గొట్టెల॥
2.  జబ్బుపడి నేనున్నప్పుడు అక్కున చేర్చాడు - మబ్బుపట్టి నేనున్నప్పుడు = గొర్రెల దొడ్డికి నడిపాడు పచ్చిక బయళ్ళు మేపాడు శాంతి జలములకు నడిపాడు ॥గొట్టెల||
3.  ఎండవేళల నన్ను - తన నీడకు చేర్చాడు చీకటి వేళల నన్ను - తన వెలుగుకు నడిపాడు ఎన్నడు - నన్ను వీడడు - ఎప్పుడు నాతో ఉంటాడు ॥గొజ్జెల॥