← కీర్తనలు

822. ఎత్తైన కొండపైన

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎత్తైన కొండపైన ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుమో ప్రియుడా ||ఎతైన||
1.  క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము సూర్యునివలే ప్రకాశించుము - వస్త్రము కాంతివలెను (2) ||ఎతైన||
2.  పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము (2)||ఎతైన||