← కీర్తనలు

815. యెహోవాను స్తుతించుడి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఆకాశ వాసులారా - యెహోవాను స్తుతియించుడి (2) ఉన్నత స్థలముల నివాసులారా - యెహోవాను స్తుతియించుడి హల్లేలూయ (2) ||ఆకాశ||
1.  ఆయన దూతలారా మరియు - ఆయన సైన్యములారా (2) సూర్య చంద్ర తారలారా - యెహోవాను స్తుతియించుడి హల్లేలూయ (2) ||ఆకాశ||
2.  సమస్త భుజనులారా మరియు - జనముల అధిపతులారా (2) వృద్దులు బాలురు, యవ్వనులారా - యెహోవాను స్తుతియించుడి హల్లేలూయ (2) ||ఆకాశ||
3.  క్రీస్తుకు సాక్షులారా మరియు - రక్షణ సైనికులారా (2) యేసు క్రీస్తు పావన నామం - ఘనముగ స్తుతియించుడి హల్లేలూయ (2) ||ఆకాశ||
గానం సూచన
మూల పాఠ్యంలో 1–2 చరణాలకు సంక్షిప్త పునరావృత రూపం కూడా ఉంది: ఆయన దూతలారా మరియు - ఆయన సైన్యములారా సూర్యచంద్ర తారలారా - యెహోవాను స్తుతించుడీ హల్లెలూయా ||ఆకాశ|| సమస్త భూజనులారా మరియు - జనముల అధిపతులారా వృద్ధులు, బాలురు, యౌవనులారా యెహోవాను స్తుతించుడీ హల్లెలూయా ||ఆకాశ||