← కీర్తనలు

806. స్తుతి గానమా

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
స్తుతి గానమా నా యేసయ్యా నీ త్యాగమే నా ధ్యానము నీ కోసమే నా శేష జీవితం ॥స్తుతి గానమా॥
1.  నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా సన్నిధి నీ తోడని - నను ధైర్యపరచినా ... నా నజరేయుడా ॥స్తుతి గానమా॥
2.  నీ కృప పొందుటకు - ఏ యోగ్యత లేకున్నను నీ నామ ఘనతకే నా - శాశ్వత నీ కృపతో ... నన్ను నింపితివా ॥స్తుతి గానమా॥