← కీర్తనలు

798. నా యేసు రాజా

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా - ఆరాధ్య దైవమా నా యేసు రాజా -రాజా -రాజా -రాజా
1.  నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము - నన్ను బంధించెనా నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా ॥నా యేసు||
2.  వేటగాని ఉరినుండి నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా ॥నా యేసు॥
3.  అరణ్య యాత్రలోన నా దాగుచోటు నీవే నా నీటి ఊట నీవే