పల్లవి:
కృపలేనిదే నేను బ్రతుకలేను
నీ కృపలేనిదే నే బ్రతుకలేను
1. నీ చేతితోనే నను లేపినావు
నీ చేతిలోనే నను చెక్కుకొంటివి
2. నీ వాక్కులన్ని - వాగ్దానములై
నీ వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి.
3. ముందెన్నడూ - నేను వెళ్లనీ
నూతనమైన మార్గములన్నిటిలో
సర్వసంపదలు - నీలోనేయున్నవి
నీవు నా పక్షమై - నిలిచియున్నావు ॥నా॥
