పల్లవి:
ఆరాధ్యదైవము నీవేనని గళమెతి నీ కీర్తి నే చాటెదన్
1. ఆకాశ గగనాలను - నీ జేనతో కొలిచితివి
శూన్యములో ఈ భూమిని - వ్రేలాడదీసిన నా యేసయ్యా
2. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి
జలములలోబడి నే వెళ్ళినా - నన్నేమి చేయవు నా యేసయ్యా
3. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా
