← కీర్తనలు

794. జ్యోతిర్మయుడా

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే (2) ||జ్యోతి|| నీ తోటలోని ద్రాక్షవల్లితో - నను అంటుకట్టి స్థిరపరచావా (2) ॥జ్యోతి॥
1.  నా ... పరలోకపు తండ్రీ నా మంచి కుమ్మరి (2) నీ కిష్టమైన - పాత్రను చేయ నను విసిరేయక - సారెపై ఉంచావా” ॥జ్యోతి|| నిను నేనేమని - ఆరాధించెద (” ॥జ్యోతి॥