కీర్తనలు

792. కృపా సత్య సంపూర్ణుడా

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా
1.  ఎఱ్ఱ సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహు క్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే ॥కృపా॥
2.  నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవియ్యగా నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే ॥కృపా॥
3.  నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ మారిపోయెనే ॥కృపా॥