← కీర్తనలు

784. ప్రేమించెదన్ అధికముగా

రచయిత: యస్. జె. బెర్న్ మాన్స్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ప్రేమించెదన్ అధికముగా ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణమనస్సుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్ - ఆరాధనా, ఆరాధనా
1.  ఎబినేజరే (2) ఇంతవరకు ఆదుకొన్నావు
2.  ఎల్రయి(2) నన్ను చూచావే వందనమయ్యా
3.  యెహోవా రాఫా(2) స్వస్థపరచావే వందనమయ్యా - యస్. జె. బెర్న్ మాన్స్