← కీర్తనలు

785. రాజా నీ భవనములో

రచయిత: యస్. జె. బెరా మాన్స్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రాజా నీ భవనములో రేయిపగలు వేచియుందును యేసు స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను నిన్ను ఆరాధనా ... ఆరాధనా అబ్బా తండ్రీ నీకేనయ్యా
1.  నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా... ఆరాధనా... అబ్బా తండ్రీ నీకేనయ్యా ॥రాజా॥
2.  అంతటా నివసించు యెహోవా ఎలోహీమ్ ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా - సిద్ధ్కేను ఆరాధనా నీకే ॥రాజా॥
3.  పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదేస్- ఆరాధనా నీకే గుర్తించు దైవం యెహోవా ఓసేనో ఆరాధనా నీకే (2) ||రాజా|| - యస్. జె. బెరా మాన్స్