← కీర్తనలు

782. ప్రార్థన వినువాడా

రచయిత: యస్. జె. బెర్క్ మాన్స్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ప్రార్థన వినువాడా నా కన్నీరు చూచువాడా స్వస్థత నొసగువాడా - స్తోత్రము యేసయ్యా
1.  నీ వల్లే జరుగునెల్లా - ఒక మాట చాలునూ అయ్యా ॥ప్రార్థన॥
2.  మది కరిగి చెయ్యి చాపి - మహిమలు చేయువాడా అయ్యా ||ప్రార్ధన॥
3.  నా చిత్తమే శుద్ధిపడుమని - స్వస్థత నొసగితివా అయ్యా ॥ప్రార్ధన॥
4.  వ్యాధులన్ని మోసి సిలువలో - సుళువుగా మాన్పెవయ్యా అయ్యా