పల్లవి:
కన్నతల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు
హల్లెలూయా - హల్లెలూయా (2)
1. కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలన్ బాపును (2) ॥కన్న॥
2. చేయి పట్టి నడుపును - శిఖరముపై నిలుపును (2) ॥కన్న॥
3. నా కొరకై మరణించె నా పాపముల్ భరియించే (2) ॥కన్న॥
4. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు (2) ॥కన్న॥
- యస్. జె. బెర్క్ మాన్స్
