పల్లవి:
ఎవరు నన్ను చేయి విడిచినన్- యేసు చేయి విడువడు - నిన్ను
1. తల్లి ఆయనే తండ్రి ఆయనే - లాలించును, పాలించును ||ఎవరు||
2. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్ల - వేడుకొందునే కాపాడునే ॥ఎవరు॥
3. రక్తము తోడ కడిగి వేశాడే - రక్షణ సంతోషం నాకు యిచ్చాడే ॥
4. ఆత్మచేత అభిషేకించి - వాక్యముచే నడుపుచున్నాడే ॥ఎవరు||
- యస్. జె. బెరా మాన్స్
