← కీర్తనలు

777. శుద్ధ హృదయం కలుగజేయుము

రచయిత: బ్రదర్ యమ్. అనీల్ కుమార్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శుద్ధ హృదయం కలుగజేయుము (2)
1.  నీ వాత్సల్యం నీ బాహుళ్యం - నీ కృపా కనికరం చూపించుము పాపము చేశాను దోషినైయున్నాను - తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నవి నా పాపములే, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా ... ॥శుద్ధ॥
2.  నీ జ్ఞానమును, నీ సత్యమును - నా ఆంతర్యములో పుట్టించుము ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగచేయుము నా హృదయములో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా ॥శుద్ధ||