కీర్తనలు

774. యుద్ధము యెహోవాదే!

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యుద్ధము యెహోవాదే (1)
1.  రాజులు మనకెవ్వరు లేరు- శూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతియైన యెహోవా మన అండ ||యుద్ధము||
2.  వ్యాధులు మనలను పడద్రోసిన- బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మన అండ ||యుద్ధము॥
3.  యెరికో గోడలు ముందున్న - ఎఱ్ఱ సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక” ॥యుద్ధము॥
4.  అనుపల్లవి: వాదియైన సాతాను - గర్జించు సింహమువలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ యుద్ధము॥