కీర్తనలు

773. యెరూషలేమా, ఎంతటి ధన్యత నీది!

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఓ యెరూషలేమా - దేవుని పట్టణమా
1.  సీయోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను తనకు నివాసస్థలముగా నిన్నే కోరుకొనెను నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను ॥ఎంతటి॥
2.  నీ భోజనమును నిండారలుగా దీవించును బీదలైన నీవారిని ఆహారముతో పోషించును నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపజేయును ||ఎంతటి||
3.  నీ భక్తుల నోట ఆనందగానం నింపును హానిచేయు శత్రువులకు అవమానము కలిగించును చేసిన సత్యప్రమాణము తప్పకుండ నెరవేర్చును ॥ఎంతటి॥