← కీర్తనలు

769. దేవునికి స్తోత్రగానము

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదము హల్లెలూయ హల్లెలూయని నిను కొనియాడెదము సన్నుతింతుము నిన్నే రారాజువని
1.  స్వస్థపరచు దేవుడవు నీవేయని కీర్తన పాడెదము తృప్తిపరచగలిగిన రారాజువని నిను కొనియాడెదము ॥ఉల్ల॥
2.  శక్తినీయు దేవుడవు నీవేయని కీర్తన పాడెదము గొప్పచేయగలిగిన రారాజువని నిను కొనియాడెదము ||ఉల్ల||
3.  ఉద్దరించు దేవుడవు నీవేయని కీర్తన పాడెదము ఆదరించగలిగిన రారాజువని నిను కొనియాడెదము ||ఉల్ల||