కీర్తనలు

762. దేవునికి స్తోత్రార్పణ

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవునికి స్తోత్రార్పణ నీకే నీకే నా హృదయార్పణ
1.  నీవంటి దేవుడె లేడు - నీకెవ్వడు సాటిరాడు ॥నీకే॥
2.  నీలాంటి ఘనుడెవ్వడు నీ తోటి సముడెవ్వడు ॥నీకే॥