← కీర్తనలు

761. నీలాంటివారు ఎవరున్నారయ్యా?

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా ॥నీకన్నా॥
1.  నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా ప్రాణంబెట్టిన దేవుడవు నీవే యేసయ్యా ॥నీకన్నా॥
2.  నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా ॥నీకన్నా!!
3.  నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా ॥నీకన్నా॥
4.  నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా ॥నీకన్నా॥