← కీర్తనలు

760. దేవుని నడిపింపు

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీ దర్శనమే నాకు చాలయా
1.  నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది ॥
2.  నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది ॥
3.  నీ వాక్యమే నన్ను నడిపించేది - నా మార్గములో వెలుతురునిచ్చేది ॥