← కీర్తనలు

759. మందిరములోనికి రారండి

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి కలవరమైనా - కలతలు ఉన్నా కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను
1.  దేవుని తేజస్సు నిలిచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయపురమిది వెంటాడే భయములైనా - వీడని అపజయములైనా ॥తొలగి||
2.  సత్యము బోధించు దేవుని బడి ఇది ప్రేమను చాటించు మమతల గుడి ఇది శ్రమల వలన చింతలైనా - శత్రువుతో చిక్కులైనా ॥తొలగి॥
3.  శాంతి ప్రసాదించు దీవెన గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిధి కుదుటపడని రోగమైనా ఎదను తొలుచు వేదనైనా ॥తొలగి||