← కీర్తనలు

748. అమూల్యమైన క్రీస్తు రక్తము

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సిలువలో నీవు కార్చిన రక్తం పాపము తొలగించును కలుషము కడిగి పరిశుద్ధపరచి జీవము కలిగించును యేసూ నీ రక్తమే శాపహరణము
1.  సిలువలో నీవు కార్చిన రక్తం రోగము తొలగించును చీకటి శక్తుల దూరము చేసి స్వస్థత కలిగించును ॥యేసూ॥
2.  సిలువలో నీవు కార్చిన రక్తం వేదన తొలగించును అనుపల్లవి: ాయములనుండి తప్పించి నెమ్మది కలిగించును ||యేసూ॥
3.  సిలువలో నీవు కార్చిన రక్తం నిరాశను తొలగించును కన్నీరు తుడిచి ఆనందం పుట్టించి నిరీక్షణ కలిగించును ॥యేసూ॥
4.  సిలువలో నీవు కార్చిన రక్తం భయము తొలగించును అనుపల్లవి: వాది అనుచరుల అణగద్రొక్కి జయము కలిగించును ॥ యేసూ॥