← కీర్తనలు

745. దైవాశీర్వాదము

రచయిత: రెవ. డా॥ జేకబ్ ప్రభు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
తొట్రిల్లకుండ కాపాడుటకును తన మహిమయెదుట ఆనందముతోను మనల నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తిగల అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యిప్పుడును సర్వయుగములు కలుగునుగాక ఆమేన్ - ఆమేన్ - ఆమేన్ ఆమేన్ ఆ ... మేన్ - ఆమేన్