← కీర్తనలు

744. And Can It Be That I Should Gain

రచయిత: చార్లెస్ వెస్లీ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా రక్షకుని రక్తమునందాసక్తిన్ నేను పొందుటయా బాధించితిన్ కాని మరణించెన్ నా మరణము ఆయనన్ వెంబడించెన్ ఆశ్చర్యప్రేమ! గ్రహింపలేను! దేవుడు నాకై మరణించుటయా.
1.  సింహాసనంబున్ వదలుటయే ఉచితమౌ విలువలేని కృపయే నరజాతి కొరకే రక్తము కార్చెన్ అంతయు కరుణే! సమృద్ధి, యుచితం! నన్నే కనుగొనెన్ నా దేవుండు.
2.  తీర్పుకై నేను భయపడను నావాడే క్రీస్తు సంపూర్ణముగా ఆయనలోనే జీవింతున్ ధరించెదన్ నీతివస్త్రమునే ధైర్యముగా చేరెద క్రీస్తు సింహాసనం పొందెద కిరీటమున్.
గానం సూచన
అనువాదం: రెవ. డా॥ జేకబ్ ప్రభు మూల పాఠ్యంలో ప్రత్యేక పల్లవి గుర్తు లేకపోవడంతో మొదటి చరణం పల్లవిగా అమర్చబడింది.