← కీర్తనలు

741. Amazing Grace -కృపా ప్రేమలు

రచయిత: జూన్ న్యూటన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రక్షించె దోషిన్ నన్ కోల్పోతిన్ నన్ చేపట్టబడితిన్ అంధత్వం వీడితిన్.
1.  భీతిన్ తొలగించెన్ అనుగ్రహం భయంబు వీడితిన్ ప్రత్యక్షంబాయె నప్పుడే విశ్వాస విలువయే.
2.  నడిపించెన్ నన్ అనుగ్రహం ప్రమాద, శ్రమలందున్ అదే కృపయే నడిపించును నా పరలోక గృహముకున్.
3.  స్తుతింపనే అనుగ్రహం యుగంబుల తేజస్సు సరిపోవు దినముల్ తగురీతియో స్తుతిచేయు భాగ్యముకున్.
గానం సూచన
అనువాదం: రెవ. డా॥ జేకబ్ ప్రభు