← కీర్తనలు

734. I am not worthy Holy Lord

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నే పాత్రుడంచు కోరను నీ పాద సన్నిధి
1.  నే పాత్రుడంచు కోరను నీ పాద సన్నిధి నీ దివ్య వాక్కు మాత్రమే నా కాంక్ష యేసువా
2.  పాపిష్టి నాదు యాత్మను కాపాడి తీర్చుమా నా పాపమున్ క్షమించుచు నీ చెంత జేర్చుమా
3.  నేనర్హుడంచు నీ దరిన్ గానంగ నుందునా? శుద్ధీకరించు రక్తమున్ సిద్ధించు పాపికి
4.  యేసూ నీ రక్త ధారలు భాసిల్లుచుండగా వేసారి నాదు దీక్షయే సుక్షేమ రీతిగా
గానం సూచన
అనువాదం: ఎ. ఎం. పామర్