← కీర్తనలు

733. Jesus the very Thought of Thee

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు ప్రభో నా ప్రాణమా నా స్వామిన్ జూడగా విశేష మాధుర్యంపును వేగంబె బొందుదున్
1.  నీ సన్నిధాన ప్రాప్తముల్ భాసిల్లు రీతిగా నే జూడ నాదు జీవము నిశ్చింతన్ బొందుగా
2.  ఏ రీతిన్ నీదు ప్రేమను వర్ణింప సాధ్యమా నీ ప్రేమలోనే నేర్చెదన్
3.  యేసు మా ప్రేమ శ్రైలమా వాసిగ నీకే చెల్లును వేలాది స్తోత్రముల్
గానం సూచన
అనువాదం: ఎ. ఎం. పామర్ మూల పాఠ్యంలో ప్రత్యేక పల్లవి గుర్తు లేకపోవడంతో మొదటి చరణం పల్లవిగా అమర్చబడింది.