← కీర్తనలు

732. పశ్చాత్తాపము

రచయిత: రెవ. డా. యస్. కె. యస్.పి. రాజు.

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు ప్రభువా నన్ను గావ జీవదాయక నన్ను బ్రోవ (2) మనసా వాచా కర్మణా నే పాపవజీవిని పాపిని (2)
1.  కరుణ సాగర కరములెత్తి - కరుణ కొరకు కాచుకొంటిని (2) మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని ||యేసు||
2.  సిలువ చెంత చేరితిపుడు - విలువ తెలిసి తిరిగి (2) మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని ||యేసు||
3.  పాప పంకిల భార బ్రతుకును - పారద్రోలి పవిత్రపరచు (2) మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని ||యేసు||
4.  మధుర సేవ - నీదు సేవ జీవితాంతము చేసి 836 (2) మనసా వాచా కర్మణా నీ సేవ చేసి తరించెద ||యేసు||
5.  నీదు సాక్షిగా నేను మారగా - నీదు ప్రేమను పంచుము (2) పరలోక నివాసమునకు - పరగ నన్ను చేర్చుకొనుము ||యేసు||