← కీర్తనలు

721. ఇంత చింత - ఇంత దుఃఖమేలనయ్యా!

ఛాయ: పాపి కాశ్రయుడవు నీవే|రచయిత: స.సా. సుబ్బయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఇంత చింత - ఇంత దుఃఖమేలనయ్యా - అయ్యా - మేలనయ్యా -నీ - చింత - సొంతముగ నిటు - జెప్పవయ్యా
1.  వేయి మణుగుల బరువున్నది నా - వీపునయ్యా అయ్యా - వీపునయ్యా నే - మోయజాలను ఈ నా బరువు - మూపుననయ్యా
2.  తప్పుమాటలెన్నో - నేను చెప్పితినయ్యా - అయ్యా చెప్పితినయ్యా - నేను చెప్పజాలని పాపములెన్నో - చేసితినయ్యా 4, కల్లుసారా ( నేను - పెల్లుగాను - అయ్యా - పెల్లుగాను నా యిల్లు ఒళ్ళు గుల్లయ్యె మెల్లగాను
3.  అయ్యో అయ్యో ఈ నా బరువు - అణచి వేయునయ్యా - అణచి వేయు - ఇక - చెయ్యమయ్యా - వీలుంటే సహాయమయ్యా ||
గానం సూచన
మూల పాఠ్యంలో ప్రత్యేక పల్లవి గుర్తు లేకపోవడంతో మొదటి చరణం పల్లవిగా అమర్చబడింది.