కీర్తనలు

720. వచ్చిచూచుడి

ఛాయ: పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా|రచయిత: స.సా. సుబ్బయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వచ్చి చూడుము అన్నా -పరక్రీస్తు నిపుడే హెచ్చైన శుభములు నిచ్చునదతడే
1.  యేసే మన రక్షకుడు యేసే దేవుండు – వాసిగ రక్షింప వచ్చినా డిలకు
2.  మనలను రక్షింప – మరణంబు నొంది తనకు తానేలేచి ఘనుడయ్యెను నేను
3.  మేము జూచితిమి – ఆ స్వామిని నిజము-ప్రేమగలవాడతడు ఈమాట వినుము
4.  ఇహమున గనలేము – ఇట్టి రక్షకుని బహు మంచివాడతడు ప్రభువైన క్రీస్తు
5.  ఇతడే మన దేవుండు వినుము ఓ యన్నా క్షితిలోను మనకు సద్గతి యితడే యన్నా