← కీర్తనలు

714. యేసుని వదనము అందమని ...

రచయిత: ఆచార్య అర్. అర్. కె. మూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసుని వదనము అందమని-యేసునివచనము మధురమని- యేసుని చరణమే శరణమని – యేసు చెంతకు వచ్చితిని – హల్లెలూయా… (4) హల్లెలూయని పాడితిని
1.  యేసుని సిలువే విలువయని యేసుని రక్తమే విజయమని యేసే -పునరుత్థానమని – వాసిగ యేసుని నమ్మితిని ॥హల్లె॥
2.  పాపిని నను రక్షించెనని శాపము బాపిన దేవుడని పరమునకు నను -చేర్చునని త్వరపడి యేసును చేరితిని ॥యేసు॥