పల్లవి:
యేసుప్రభు నీ చరణం నా ఆత్మకు శరణం ||యేసు||
1. నీ ప్రేమకధా శ్రవణం నీ శుభ నామ స్మరణం నా జీవన తరుణోపాయం నా యాత్రకు నిరపాయం ||యేసు||
2. నీ దివ్య సిలువ మరణం నా నవ్య జీవకిరణం నీ శాంతి కాంతినిలయం నా హృది నీ దేవాలయం ||యేసు||
చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి